బుల్లి పిట్ట:2గంటలలోనే 30 వేల మొబైల్ సేల్.. ఈ స్మార్ట్ మొబైల్ ప్రత్యేకత ఏమిటంటే..?
REALMI GT 5-5G మొబైల్ ధర విషయానికి వస్తే..12GB+256 స్టోరీస్ మెమొరీ గల మొబైల్ ధర రూ.35,000 వేలు కాగా..24GB+1TB కెపాసిటీ కలిగిన మొబైల్ ధర రూ.43,000 రూపాయలు పలు రకాల మోడల్స్ బట్టి ధరలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే..6.74 అంగుళాలతో కూడిన ఓ ఎల్ ఈ డి డిస్ప్లే కలదు.. ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది.. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 50 mp ప్రైమరీ కెమెరాలు అందిస్తుంది.
సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తుంది.. బ్యాటరీ విషయానికి వస్తే..4600AMH బ్యాటరీ తో పాటు 240 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఇంతటి పాస్టర్ కలిగిన ఛార్జింగ్ ఇదే మొదటిసారి కలిగిన మొబైల్ అని చెప్పవచ్చు.. సెప్టెంబర్ రెండవ తేదీన లాంచ్ కావడం జరిగింది ఈ మొబైల్. స్నాప్ డ్రాగన్ 8th జనరేషన్ తో ఈ మొబైల్ ఉన్నది. ఈ రియల్ మీ మొబైల్ కెమెరాలను సోనీ బ్రాండెడ్ కలిగిన లెన్స్ తో తయారు చేసినట్లు తెలుస్తోంది.