బుల్లి పిట్ట: ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త.. కొత్త ప్లాన్..!
రూ.148 ఎయిర్టెల్ ప్లాన్:
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బేస్ ప్లాన్ తో జత చేసుకోవాలి ఈ ప్లాన్ రీఛార్జ్తో మీకు 15 జిబి హై స్పీడ్ డేటా తో పాటు 28 రోజులు వ్యాలిడిటీ అందించే ఈ ప్లాన్ మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. సోనీ లైవ్ , ఫ్యాన్ కోడ్, Eros now, Hoichoi, Lionsgateplay, manorama Max తోపాటు మరిన్ని ఓటీపీలకు యాక్సిస్ లభించడం గమనార్హం. ఈ ప్లాన్ మీ బేసిక్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ కాలానికి కచ్చితంగా వర్తిస్తుంది ఈ ప్లాన్ కస్టమర్లకు భారీగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
రూ.149 ప్లాన్:
ఇక ఈ ప్లాన్ కూడా మీరు బేసిక్ ప్లాన్ తో జత చేసే డేటా ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ తో కూడా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీం ప్లే సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ తో 30 రోజుల ఉచిత సబ్స్క్రిప్షన్ పొందే అవకాశమే కాదు 1Gb డేటా కూడా లభిస్తుంది