బుల్లి పిట్ట: BSNL నుంచి 200 లోపు దొరికే బెస్ట్ ప్లాన్స్..!!

Divya
ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో స్మార్ట్ మొబైల్ వినియోగిస్తూ ఉన్నారు. అందుచేతనే ఎక్కువగా మొబైల్ డేటాను ఉపయోగిస్తూ ఉన్నారు. ఎన్నో టెలికాం దిగ్గజ సమస్యలు సైతం పోటీపడుతూ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్స్ సైతం సరికొత్తగా విడుదల చేస్తూనే ఉన్నారు. అలా బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ కూడా రూ.200 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ఉపయోగపడే కొన్ని బెస్ట్ ప్లాన్స్ ను విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

1).BSNL - రూ.105 :
ఈ ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ 18 రోజులపాటు వ్యాలిడిటీతో కలదు.. ఈ 18 రోజులపాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 2GP హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది.. అయితే ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఎస్ఎంఎస్ నాన్ని మాత్రం పొందలేరు. ఒకవేళ ఎస్ఎంఎస్ పంపించాలి అంటే చార్జీలు వర్తిస్తాయి.
2).BSNL - రూ.107 :
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ .107 రూపాయల ప్రిపేర్డ్ ప్లాన్ 35 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో మనం 200 నిమిషాల పాటు కాలింగ్ మరియు 3GB హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది ఈ బడ్జెట్ ప్లాన్ రీఛార్జ్తో చెర్లబాటు కాలానికి ఉచితంగా బిఎస్ఎన్ఎల్ హలో టోన్స్ కూడా పొందవచ్చు. అన్ని ప్లాన్లలో కంటే టాప్ ప్లాన్ గా ఇది కొనసాగుతోంది.

3).BSNL - రూ.199:
బిఎస్ఎన్ఎల్ 1999 ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల కాల వ్యవధితో వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ మరియు అదనపు బెన్ఫిట్ లు మనం పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకి 2GB డేటా తో పాటు డైలీ 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే..ZING యాక్సిస్ ను కూడా ఆఫర్ చేస్తోంది ఈ ఫ్రీ బైస్ ను 15 రోజులు కాలానికి మాత్రమే అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ లో ఈ మూడు ప్లాన్స్ తక్కువ ధరకే లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: