బుల్లి పిట్ట: వాటర్ ప్రూఫ్ తో పాటు 40 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే స్మార్ట్ మొబైల్ ఇదే..!!
డూగీ మొబైల్ భారత దేశంలో ధర విషయానికి వస్తే రూ.32,995 రూపాయల ధర తో పరిచయం చేయబడుతుందని ఆ సంస్థ వెల్లడించింది కానీ 48 గంటల ముందు ఈ మొబైల్ $279 (రూ.23,071) ప్రత్యేకమైన ధరలో అందుబాటులో ఉంటుంది.q కానీ వ్యవధి తర్వాత ఈ మొబైల్ పెరుగుతుంది అని తెలియజేశారు. ఈ మొబైల్ ALIEXPRESS,DOOVEMAL లలు కొనుగోలు చేయడానికి మాత్రమే అందుబాటులో కలదట.
డూగీ మొబైల్ స్పెసిఫికేషను విషయానికి వస్తే.. డిస్ప్లే 6.5 అంగుళాలతో పాటు గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ఈ మొబైల్ సురక్షితంగా ఉంటుందట. ఇందులో 8 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్ అందుబాటులో కలదు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి 10,800 MAH సామర్థ్యంతో కలదట ఈ మొబైల్ నాలుగు రోజుల వరకు వీడియో స్ట్రిమ్మింగ్ తో పాటు రెండు రోజుల వరకు టాక్ టైంలో 18 గంటల వరకు ఉంటుందని కంపెనీ తెలియజేసింది. 40 రోజులపాటు స్టాండర్డ్ సమయంలో కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నారు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 108 mp, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సల్ కెమెరా కలదు. వీటితోపాటు మరికొన్ని ఫీచర్స్ కూడా కలవు.