బుల్లి పిట్ట: రూ.5000 ఇయర్ ఫోన్స్ రూ.800 కే.. త్వరపడండి..!

frame బుల్లి పిట్ట: రూ.5000 ఇయర్ ఫోన్స్ రూ.800 కే.. త్వరపడండి..!

Divya
మీరు మంచి బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఒక సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది భారీ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 80% డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం.. అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ఈ ఆఫర్ లభిస్తోంది. బోల్ట్ కంపెనీకి చెందిన ఆడియో ప్రో బాస్ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పై ఈ ఆఫర్ ను సొంతం చేసుకోవచ్చు.
బ్లాక్ కలర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ముఖ్యంగా బోల్ట్ ఆడియో ప్రో బాస్ కర్వ్ బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అసలు ధర రూ.4,499 కాగా దానిని కేవలం  రూ.899 కే కొనుగోలు చేయవచ్చు.  అంటే మీరు ఏకంగా 80% డిస్కౌంట్తో వీటిని కొనుగోలు చేయవచ్చు.  అంతేకాకుండా ఈ ఇయర్ ఫోన్స్ పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకవేళ బ్యాంక్ ఆఫర్లు గనుక వర్తించినట్లయితే 90 వరకు తగ్గింపు లభిస్తుంది అప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ ను కేవలం రూ.800 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఇయర్ ఫోన్స్ లో కంఫర్ట్ ఫిట్ ,ఎక్స్ట్రా బాస్ , అదిరే డిజైన్ ఇన్ లైన్ కంట్రోల్స్ 12 గంటల ప్లే టైం వాయిస్ అసిస్టెంట్ ఐపీఎస్ 5 వాటర్ రెసిస్టెన్సీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అలాగే బోల్ట్ ఆడియో ఎక్స్ చార్జర్ ఇయర్ ఫోన్ పై సూపర్ డీల్ కూడా లభిస్తోంది . ముఖ్యంగా ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్ పై ఏకంగా 82% తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. 20 గంటలపాటు ప్లే టైం ఫీచర్ ఉంది. 1.5 గంటల వరకు బ్యాటరీ ఫుల్ అవ్వడానికి సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు ఉంటుంది. ట్రాన్స్మిషన్ డిస్టెన్స్ 20 మీటర్ల  వరకు పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: