బుల్లి పిట్ట: రూ.24 వేల కే 50 ఇంచుల స్మార్ట్ టీవీ..!!

Divya

తాజాగా అమెజాన్ ఎలక్ట్రిక్ వస్తువుల పైన పలు ఆఫర్లను ప్రకటించడం జరుగుతుంది. తాజాగా స్మార్ట్ టీవీల పైన కూడా ఆఫర్లను ప్రకటిస్తోంది. భారీ డిస్కౌంట్ పేరిట అమెజాన్లో స్మార్ట్ టీవీ ని రూ.24,999 రూపాయలకి అందిస్తోంది కస్టమర్లకి. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ సపోర్ట్ తో పాటు. డాల్బీ అటమ్స్ సౌండ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. మరియు  అధునాతన ఇతర ఫీచర్లతో కూడా కలిగి ఉన్నది. మరి ఈ 50 ఇంచుల స్మార్ట్ టీవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ విషయానికి వస్తే.. ప్రముఖ బ్రాడెడ్ కలిగిన FOXSKY స్మార్ట్ టీవీ బ్రాండ్..FOXSKY నుండి 50 ఇంచుల గల 4K UHD స్మార్ట్ టీవీ అమెజాన్ లో 70 శాతం వరకు డిస్కౌంట్ తో మనకు లభిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ టీవీ రూ.24,000 వేల రూపాయలకే లభిస్తోంది. ఇక అంతే కాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్ టీవీ ని కొన్నవారికి అదనంగా రూ. 1000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

 FOXSKY -50 4K UHD:
ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే.. ఈ టీవీ 50 ఇంచుల హెచ్డి 4K అల్ట్రా రిజల్యూషన్ తో కలదు. ఈ స్మార్ట్ టీవీ మంచి బ్రైట్నెస్ కూడా అందించగలదు.. అంతేకాకుండా DLED  ప్యానెలతో కూడా లభిస్తుంది. ఇక HDR -10 మరియు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కనెక్టివిటీ పరంగా ఇందులో 2HDMI,2USB పోర్ట్ సపోర్టు కూడా కలదు. ఇందులో ఇన్ బుల్ట్ వైఫై కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ 30W సౌండ్ ని అందించగలదు. సరికొత్త టెక్నాలజీతో DTS సౌండ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.1GB RAM,8GB మెమొరీ స్టోరేజ్ తో కలదు ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 తో పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: