ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 : సేల్స్ స్టార్ట్.. అదిరిపోయే ఫీచర్స్!

ఇక ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ జీ88 ప్రాసెసర్‌ను అందించారు. 6 జీబీ దాకా ర్యామ్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.ఇంకా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇంకా 33W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.ఇక ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మనకు అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.11,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.12,999గా నిర్ణయించారు. ఫోర్స్ బ్లాక్, జ్యువెల్ బ్లూ ఇంకా అలాగే సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం అయింది.అలాగే ఇన్‌ఫీనిక్స్ నోట్ 12ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 దాకా తగ్గింపు లభించనుంది. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ ఇంకా అలాగే డెబిట్ కార్డుల ద్వారా కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.ఇక ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.అలాగే దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇంకా మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

6 జీబీ వరకు ర్యామ్ ఇంకా అలాగే 128 జీబీ దాకా స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 512 జీబీ దాకా పెంచుకోవచ్చు.దీని బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. అలాగే ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్‌పై ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 పనిచేయనుంది. ఈ ఫోన్ మందం వచ్చేసి 0.79 సెంటీమీటర్లు కాగా... బరువు వచ్చేసి 184.5 గ్రాములుగా ఉంది.ఇక అలాగే దీని కెమెరాల విషయానికి వస్తే... ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇంకా అలాగే ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు ఇంకా అలాగే వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, ఎఫ్ఎం రేడియో ఇంకా జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ ఇంకా అలాగే 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: