ఇక బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్మీ నార్జో 50 5జీ సేల్ మొదలైంది. ఈ మొబైల్ మే 24న ఫస్ట్ టైం సేల్కు వచ్చింది. ఫుల్ హెచ్డీ+ 90Hz డిస్ప్లే ఇంకా మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది ఈ మొబైల్.ఇక రియల్మీ నార్జో 50 5జీ మొబైల్లో మీడియాటెక్ డైమన్సిటీ 810 5జీ ప్రాసెసర్ అనేది ఉంది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్ ఇంకా అలాగే 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. అలాగే స్టోరేజ్‌ను పొడిగించుకు నేందుకు మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ను కూడా రియల్మీ పొందుపరిచింది. ఆండ్రాయిడ్ 12 (Andorid 12) ఆధారిత రియల్మీ యూఐ 3.0 (Realme UI 3.0) ఓఎస్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. అలాగే 6.6 ఇంచుల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది.90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ ఉంది. అలాగే ప్రధాన కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంది. మొబైల్ వెనుక రెండు కెమెరాల సెటప్ కూడా ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి.
వీడియో కాల్స్ ఇంకా సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ వస్తోంది స్టీరియో స్పీకర్లు ఇంకా అలాగే 5000mAh బ్యాటరీ ఇంకా అలాగే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది రియల్మీ నార్జో 50 5G. ఇక సేల్ సందర్భంగా ఓ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో రూ.2,000 తగ్గింపు పొందే అవకాశం కూడా ఉంది.Realme Narzo 50 5g ధర, సేల్ ఇంకా ఆఫర్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న రియల్మీ నార్జో 50 5జీ ధర వచ్చేసి రూ.15,999గా ఉంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.16,999, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర వచ్చేసి రూ.17,999గా ఉంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ ఇంకా అలాగే రియల్మీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ సేల్కు వచ్చింది. hdfc బ్యాంక్ డెబిట్ ఇంకా అలాగే క్రెడిట్ కార్డుతో కొంటే ఈ మొబైల్‌పై రూ.2000 తక్షణ డిస్కౌంట్ అనేది లభిస్తోంది. అంటే బేస్ మోడల్‌ను మొత్తం రూ.13,999కే ఈజీగా సొంతం చేసుకోవచ్చు.