బుల్లి పిట్ట: ఇలా చేస్తే కేవలం 2,749 రూపాయలకే స్మార్ట్ ఫోన్..!

Divya
ప్రస్తుతం అన్ని రకాల మొబైల్స్ పై ఫ్లిప్ కార్ట్ తమ సంస్థ నుండి భారీ ఆఫర్ లను ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఎక్కువగా 5g మొబైల్స్ నే కొనడానికి ఆసక్తి చూపుతున్నారు కస్టమర్స్. ఇక ఇదే నేపథ్యంలోనే ప్రముఖ బ్రాండెడ్ సంస్థ నుంచి మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభించింది.. అయితే ఈరోజు ఈ సేల్ ముగుస్తోంది కాబట్టి అన్ని రకాల మొబైల్ ఫోన్లపై మంచి మంచి ఆఫర్లను అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం 5g ఫోన్ లను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రియల్ మీ ఎయిట్ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ పై ఈ సేల్ లో మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇకపోతే మార్కెట్లో ఈ ఫోన్ ద్వారా రూ.18,999 కాగా ఈ బోనం చేసే లో మనకు 500 రూపాయల తగ్గింపుతో రూ.18,499 కే ఎవరైనా సరే కొనుగోలు చేసుకోవచ్చు. ఇక అంతే కాదు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే దానికి అదనంగా 1500 రూపాయలు డిస్కౌంట్ తో ఈ ఫోన్ ను పొందవచ్చు.అంటే రూ.16,999 కే ఈ ఫోన్ ను ఈ బొనాంజా  సేల్ లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు.

ముఖ్యంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై మరో బంపర్ ఆఫర్ ని కూడా పొందవచ్చు అదేమిటంటే పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు రూ.15,750 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తుంది కాబట్టి మీకు ఈ ఆఫర్ కనుక పూర్తిగా అప్లై అయితే కేవలం రూ.2,749 కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్స్చేంజ్ తీసుకోవాలి అనుకుంటే మోడల్ ,ఫోన్ కండిషన్ , ధర ఇలా ప్రతి ఒక్కటి మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాదు ఈ ఫోన్ పై ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా మనకు దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: