బుల్లి పిట్ట: అతి తక్కువ ధరలకే బెస్ట్ ల్యాప్ టాప్స్..?

Divya
అమెజాన్ సంస్థ ఫెస్టివల్స్ సేల్స్ నుండి అతి తక్కువ ధరకే మనకు కొన్ని లాప్టాప్స్ ను ప్రకటించింది. ముఖ్యంగా చదువుకొని స్టూడెంట్స్ కోసం ప్రత్యేకమైనటువంటి ధరలకే మనకు అందించనుంది. ఎవరైతే ఒక మంచి ల్యాప్టాప్ కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఈ ల్యాప్ టాప్స్ కొనుగోలు చేస్తే..10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. లాప్టాప్ యొక్క వివరాలను ఇప్పుడు చూద్దాం.

1).RDP THINBOOK-1010
ఈ ల్యాప్ టాప్ మనకు ఆఫర్ కింద 18.990 రూపాయలకే అందిస్తోంది అమెజాన్. ఈ ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్తో ఉంటుంది. మరియు 4GB RAM,64 GB మెమొరీ తో కలదు. ఇక అంతే కాకుండా ఇది WINDOWS 10 PRO లభిస్తుంది.14.1 ఇంచుల హెచ్డీ డిస్ప్లే కలదు. ఇది అతి తక్కువ బడ్జెట్ లో లభించే ల్యాప్ టాప్
2).LENOVO idea PAD SLIM-1:
లెనోవా బ్రాండెడ్ సంస్థ నుంచి వచ్చిన అతి తక్కువ ధర కలిగిన ల్యాప్ టాప్ ఇది. దీనిని 25,990 రూపాయలకి మనకు అమెజాన్ అందిస్తోంది. ఈ ల్యాప్ టాప్ INTEL CORE తో పాటు (N4020) ప్రాసెస్ తో కలదు. ఇక అంతే కాకుండా ఇది కూడా విండోస్-10 తో కలదు.ఇక 11.6 ఇంచుల హెచ్డీ డిస్ప్లేతో కలదు.4GB RAM,256 GB మెమొరీ సామర్థ్యం తో కలదు.
3).ACER EXTENSA-15
ఈ ల్యాప్ టాప్ అమెజాన్ సంస్థ 29,990 రూపాయలకే అందిస్తోంది.4GB RAM,1TB మెమొరీ సామర్థ్యం కలదు. ఇది కూడా WINDOWS 10 సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లే విషయానికొస్తే..15.6 ఇంచుల హెచ్డి డిస్ప్లేను కలదు.
4).ASUS VIVOBOOK-14
 ఈ ల్యాప్ టాప్ ను అమెజాన్ సంస్థ 33,990 రూపాయలకే మనకు అందిస్తోంది. ఇది ఇంటెల్ కోర్-i3 ప్రాసెస్ తో కలదు. అంతేకాకుండా ఇది టెన్త్ జనరేషన్ కలిగిన ల్యాప్ టాప్.4GB RAM,1TB మెమొరీ సామర్థ్యం కలదు.15.6 డిస్ప్లే కలదు. ఇవన్నీ అతి తక్కువ ధరకు లభించే ల్యాప్ టాప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: