ఆకట్టుకునే ఫీచర్స్ తో టాటా సఫారీ అడ్వన్చెర్..

ఫేమస్ ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అమ్ముతున్న తమ న్యూ జనరేషన్ టాటా సఫారీ ఎస్‌యూవీ కార్ లో ఇటీవల ఓ గోల్డ్ ఎడిషన్ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసినదే.ఇక ఈ స్పెషల్ ఎడిషన్ కార్ మోడల్ లో టాటా కంపెనీ అనేక కాస్మెటిక్ మార్పులతో పాటు ఎక్స్ ట్రా ఫీచర్లను కూడా జోడించడం జరిగింది.ప్రస్తుతం ఈ ఫీచర్స్ బాగా ట్రెండింగ్ లో వున్నాయి.ఇక ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న టాటా సఫారి కార్ అడ్వెంచర్ ఎడిషన్ లో కూడా కంపెనీ మరిన్ని అదనపు ఫీచర్లను అందించాలని భావించడం జరుగుతుంది. ఇక అలాగే గోల్డ్ ఎడిషన్ లో అందించిన కొన్ని ప్రత్యేక ఫీచర్లను కూడా టాటా కంపెనీ ఈ కొత్త అడ్వెంచర్ ఎడిషన్ లో కూడా పరిచయం చేసే ఛాన్స్ కూడా ఉంది.ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న టాటా సఫారి అడ్వెంచర్ ఎడిషన్ దాని స్టాండర్డ్ వేరియంట్‌ లతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా అలాగే అదనపు ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

ఇక కొత్త టాటా సఫారి అడ్వెంచర్ ఎడిషన్‌ కార్ లో, టాటా కంపెనీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్ అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లను కూడా జోడించే ఛాన్స్ కూడా ఉంది.ఇక ఆ ఫీచర్లతో పాటుగా గోల్డ్ ఎడిషన్ ఎంతో ప్రీమియంగా కనిపించే ఓయిస్టర్ వైట్ డైమండ్ క్విల్టెడ్ లెథర్ అప్‌హోలెస్ట్రీ ఫీచర్ ని కూడా కలిగి ఉంటుంది.ఇక టాటా మోటార్స్ కంపెనీ ఈ సరికొత్త సఫారీ అడ్వెంచర్ ఎడిషన్ ను ట్రాపికల్ మిస్ట్ అనే స్పెషల్ పెయింట్ స్కీమ్‌ తో అందించడం జరుగుతోంది. ఇక దీని ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. కొన్ని చోట్ల వాడిన క్రోమ్ ఇన్సర్ట్ లను బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి.ఇక ఈ కార్ లోని హెడ్‌ల్యాంప్ సరౌండ్స్ ఇంకా డోర్ హ్యాండిల్స్ ఇంకా సైడ్ మిర్రర్స్ అలాగే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్లు ఇంకా ట్రై-యారో ఫ్రంట్ గ్రిల్ అలాగే ఫ్రంట్ అండ్ రియర్ సఫారీ బ్యాడ్జింగ్ లను బ్లాక్ కలర్‌ లో ఫినిష్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: