విద్యార్థులకు ఆపిల్ సంస్థ సూపర్ అఫర్.. ఏంటంటే?

 

అయితే అద్భుతమైన ఆఫర్లు ఏయే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లపై ఉన్నాయో ఓ సారి ఇక్కడ చదివి తెలుసుకోండి.. 21.5-అంగుళాల లేదా 27-అంగుళాల ఐమ్యాక్, 27-అంగుళాల ఐమాక్ ప్రో, 13.3-అంగుళాల మాక్‌బుక్ ఎయిర్, 13.3-అంగుళాల మాక్‌బుక్ ప్రో, 16-అంగుళాల మాక్‌బుక్ ప్రో, 10.5-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్, 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో (2020), 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో (2020) ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయ్.