టెక్నాల‌జీ: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే.. య‌మా డేంజ‌ర్ గురూ..!

Kavya Nekkanti

ఇటీవ‌ల కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడ‌కం ఎక్కువ అయ్యే కొద్దీ.. మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం విప‌రీతంగా వింటున్న పదమిది. రోజుకో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడుతున్నారు. ఇక ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా చూసేది యాప్స్ వైపు..గూగుల్ ప్లే స్టోర్‌లో ఆసక్తిగా ఏ యాప్ కనిపించినా వెంటనే డౌన్‌లోడ్ చేస్తారు. అయితే ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

 

అలాగే ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్స్‌ని డిలిట్ చేసింది గూగుల్. సెక్యూరిటీ కంపెనీ బిట్‌డిఫెండర్ వాటిని రిస్క్‌వేర్ యాప్స్‌గా గుర్తించింది. అయితే ఇప్పటికే ఆ ఆ యాప్స్‌ని 5,50,000 సార్లు డౌన్‌లోడ్ చేసినట్టు గుర్తించింది గూగుల్. మ‌రి . వీటిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నవారి స్మార్ట్‌ఫోన్‌ రిస్కులో ఉన్నట్టే. మీ {{RelevantDataTitle}}