ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టుకోలేదన్నట్లు.. ఈ 420 పూజారి..??

Raghava Raghava


అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఆలయ గర్భగడి ముందు ఓ ముఠా వచ్చి  గుప్త నిధుల వేటను కొనసాగిస్తున్నారు. వారి ముఠా నాయకుడే ఆ ఆలయ పూజారి. అదేంటి..?? ఆలయ పూజారేంటి..? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అనుమానం మీకు కలుగుతుందా..?  నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే {{RelevantDataTitle}}