టివి: యాంకర్ అనసూయ.. ఈ యాంకర్ కి ఏమవుతుందో తెలుసా..?

Divya
మాతృత్వం అనేది సాధారణ ప్రజలకే కాదు సినీ సెలబ్రిటీలకు కూడా అవ్వాలని ఆశ ఉంటుంది. ముఖ్యంగా ఆడవారికి భగవంతుడు ఇచ్చిన ఇది గొప్ప వరమని చెప్పవచ్చు. పూర్వపు రోజుల్లో ఒక కుటుంబంలో కనీసం నలుగుర, ఐదు మంది పిల్లలు ఉండేవారు. కానీ కాలక్రమమైన తగ్గుతూ ఇప్పుడు ఇద్దరూ లేరా ఒక్కరు అని పరిస్థితి మొదలయ్యింది అయితే ఇలాంటి సమయంలోనే ప్రెగ్నెన్సీ వార్తల పైన యాంకర్ నటి ధరణి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా జెమినీ ఛానల్ యాంకర్ గా తన కెరీయర్ని ప్రారంభించిన ధరణి ప్రియ.. ఆ తర్వాత డాన్స్ షోలలో కూడా కనిపించింది. పలు రకాల షార్ట్ ఫిలిం లలో కూడా నటించిన ఈమె తన ప్రతిభను అయితే చాటుకుంది. అలాగే ప్రముఖ వార్తా సంస్థలలో తీన్మార్ అనే ప్రోగ్రాం లో కూడా కనిపిస్తూ ఉండేది అయితే ఆ తర్వాత ధరణికి సినిమాలలో అవకాశాలు వచ్చాయట. ముఖ్యంగా రవితేజ నటించిన నేల టికెట్, అల్లు అర్జున్ నటించిన డీజే వంటి చిత్రాల చిన్న చిన్న పాత్రలో కనిపించింది.

ఇంజనీరింగ్ చదువుకునే రోజులలో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేసే ధరణి ప్రియ ఒక ప్రొడ్యూసర్ చేసిన ప్రోత్సాహం వల్లే తాను యాంకర్ గా అడుగులు వేశానని మొదట కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలోకి అంటే వద్దన్నారని ఆ తర్వాత అర్థం చేసుకొని అంగీకరించాలని అప్పుడే జెమినీ టీవీలో యాంకర్ గా అవకాశం వచ్చిందని తెలిపింది. ముఖ్యంగా యాంకర్ అనసూయ కూడా ఈమెకు బంధు అవుతారట. వరుసకు అనసూయ ధరణి ప్రియకు అక్కవుతుందట. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు..కుటుంబ ఫంక్షన్లకు అనసూయ వచ్చినప్పుడు చాలా ఎక్సైటింగ్ తో ఉంటామని తెలిపింది.2015లో మోహిత్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది ధరణి ప్రియ..వీరికి ఒక కూతురు కూడా ఉన్నది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. ఆ దేవుడి దయవల్ల ఎలాగలాగా ఒక బిడ్డకు జన్మనిచ్చాను తన కూతురు ఆలనా పాలన అన్ని చూసుకోవడం హ్యాపీగా ఉందని తెలియజేసింది ధరణి ప్రియ. అయితే చాలామంది తనతో ఇంకొకరు ఉంటే బాగుంటుందనే సలహాలు కూడా ఇచ్చారని.. ఆ సమయంలో తానేమి కనని.. మీరు కంటే హ్యాపీగా పెంచుకుంటానని చెప్పే దాన్ని అంటూ తెలిపింది ధరణి ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: