బ్రహ్మముడి సీరియల్ యాక్ట్రెస్ హమీద రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!
తెలుగులో మెహబ్బత్ మే, డింభకా తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది ఈమె . సినిమాలు పెద్దగా గుర్తింపు తేవకపోవడంతో సీరియల్స్ పై ఫోకస్ పెట్టింది . ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో ఒకేలక పాత్ర పోషిస్తుంది హమీదా . బ్రహ్మముడిలో స్వప్న నెగటివ్ షేర్స్ తో కూడిన పాజిటివ్ క్యారెక్టర్ లో ఈ బ్యూటీ నటిస్తుంది . ఇక బ్రహ్మముడిలో ఒక్కో ఎపిసోడ్ కోసం పది నుంచి 15 వేల వరకు ఈ బ్యూటీ చార్జ్ చేస్తున్నట్లు సమాచారం . ఏదేమైనాప్పటికీ సినిమా వాళ్ళ కంటే సీరియల్స్ వారే గట్టిగా సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు .
కొంతమంది హీరోలు కూడా సీరియల్స్ వారిని ఢీకొట్టలేకపోతున్నారు . ఆ విధంగా రోజురోజుకీ రెమ్యూనరేషన్ పెంచే దూసుకుపోతున్నారు సీరియల్స్ బ్యాచ్ . గతంలో సీరియల్స్ ని చాలా చీప్ గా చూసేవారు . కానీ ప్రెసెంట్ సినిమాలేని అయినా వదులుకుంటున్నారేమో కానీ సీరియల్స్ ని మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు . అంతలాగా ఎడిట్ అయ్యారు మరి . ఈ క్రమంలోనే సీరియల్ యాక్టర్స్ కి మంచి గుర్తింపు సైతం దక్కుతుంది . అలా మంచి గుర్తింపును సంపాదించుకున్న యాక్ట్రెస్ లో హామీదా కూడా ఒకరు . ప్రెసెంట్ ఈ బ్యూటీ వరుస సీరియల్స్ లో నటిస్తూ దూసుకుపోతుంది .