టీవీ: అలాంటి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చిన దీప్తి సునయన..!

Divya
బిగ్ బాస్ షో నుంచి వచ్చిన సెలబ్రిటీలకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నా అంతే రీతిలో ట్రోల్లింగ్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పాజిటివ్ నెగిటివ్ ఇమేజ్ అంటూ రెండు సరి సమానంగా వస్తున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా నెగిటివ్ ఇమేజ్ తో తమ స్థాయిని తగ్గించుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఇంట్లో కి తెలిసి తెలియని వయసులో అడుగుపెట్టింది ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునయన.. టీనేజ్ లో ఉన్నప్పుడే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి రెండో సీజన్లో విపరీతమైన నెగెటివిటీని కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? అనేది తెలియక కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎలిమినేట్ అయిపోయింది.

ఇకపోతే తనీష్ ,దీప్తి సునయలా ట్రాక్స్ సైతం ఎక్కువగా ట్రోలింగ్కు గురైంది అని చెప్పవచ్చు. ఇకపోతే బిగ్ బాస్ షో వల్ల తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంది.  తనకు అంత మెచ్యూరిటి అప్పుడు లేదని అప్పుడు ఏదో తెలియక అలా చేశాను అని ఆ వయసులో ఇంకెలా ఉంటారు అందరూ కూడా అలాగే ఉంటారు కదా క్షమించండి అంటూ అడిగేసింది దీప్తి ఆ తర్వాత ఐదవ సీజన్లో షన్ను చేసిన పనులకు తట్టుకోలేక బ్రేకప్ కూడా చెప్పేసింది.. ముఖ్యంగా సిరి షన్నుల రొమాన్స్ హద్దులు దాటడంతో దీప్తి సునైన తట్టుకోలేకపోయి అతడికి బ్రేకప్ చెప్పేసింది.
ఇకపోతే గతాన్ని మరిచిపోయి ఈమె బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ బిజీగా మారిన ఈమె ఎప్పటికప్పుడు తన ఇన్స్టా స్టోరీలో కొన్ని షార్ట్ వీడియోలను కూడా షేర్ చేస్తోంది.. వాటిని చూస్తే మాత్రం నిజంగా ఆమె నగ్నంగా ఉందా అని భ్రమింప చేసేలా కనిపిస్తున్నాయి . ఇంత పబ్లిసిటీ కోసం స్టన్ట్లు చేయడం అవసరమా క్రేజ్ దక్కించుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తుందేంటి అంటూ అందరూ షాక్ అవుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: