టీవీ: జబర్దస్త్ కమెడియన్ మరి ఇలా అయ్యాడేంటి..!!

Divya
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరకు పరిచయమయ్యారు. అలా జబర్దస్త్ కార్యక్రమానికి ముందు అత్యంత గడ్డు పరిస్థితులను కూడా ఎదుర్కొన్న వారు చాలామందే ఉన్నారు. జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత స్టార్ గా మారిన సెలబ్రిటీ హోదా అందుకున్న కొందరు ఒకానొక సమయంలో తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొన్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. జబర్దస్త్ కి రాకముందు ఈయన కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు.
జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కువగా పలు కార్యక్రమాలలో కనిపిస్తూ బిజీగా ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం సరిగ్గా లేదని చెప్పవచ్చు. రెండు కిడ్నీలు కూడా చెడిపోవడంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.. ప్రతి నెల కూడా అత్యంత ఖరీదైన చికిత్సను ఆయన అందు కోవలసి ఉన్నట్లు తెలుస్తోంది. మల్లెమాల వారితోపాటు జబర్దస్త్ టీం మెంబెర్స్ కూడా చాలా మంది పంచ్ ప్రసాద్ కు సహాయం చేస్తూ ఉన్నారు. ఇక ఆయన ఆరోగ్యం ఈమధ్య బాగా చేయించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఏకంగా నడవలేని పరిస్థితికి పంచు ప్రసాద్  ఉన్నట్లు సమాచారం. ఆయన అభిమానులు ప్రార్థనలు మరియు కుటుంబ సభ్యుల ప్రార్థనలతో తిరిగి జబర్దస్త్ స్టేజ్ పైన కనిపించబోతున్నారు. కొన్ని నెలల క్రితం పంచు ప్రసాదికి ప్రస్తుతం ఉన్న పంచ ప్రసాద్ కి చాలా తేడాగా ఉన్నట్లు ఈ ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతోంది. దాదాపుగా 12 కేజీలు బరువు తగ్గినట్లుగా కనిపిస్తున్నారు పంచ్ ప్రసాద్. జబర్దస్త్ ప్రోమోలో పంచ్ ప్రసాద్ ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా బక్క చిక్కిపోయారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. ఇక మల్లెమాల వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా పంచు ప్రసాద్ పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: