టీవీ: ఈ జబర్దస్త్ కమెడియన్లలలో ఎక్కువ పారితోషకం ఎవరికంటే..?
అతి త్వరలోనే వీరిద్దరూ వేరు వేరు గా వివాహం చేసుకుంటారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇమ్మానియేల్ కంటే వర్షకి రోజుకి పారితోషకం ఎక్కువగా అంటూ ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు వీరిద్దరి జంటను తెగ అభినందించడంతో వీరు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలలో కనిపించే అవకాశం ఉంటుంది. అయితే పారితోషక విషయంలో వీరిద్దరికి ఎక్కువ వ్యత్యాసం ఉండకపోవచ్చు.. రూ. లక్ష నుంచీ.. రూ.1.50 లక్ష దాకా వర్ష రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం.
ఇక ఇమ్మానుయేల్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. రూ. 80 వేల నుంచి రూ. 1.30 లక్ష దాకా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి జోడి కి పలు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరూ ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో వర్ష, ఇమ్మానియేల్ మరిన్ని చిత్రాలలో కూడా నటించాలని కోరుకుందాం. ప్రస్తుతం వీరి చేతిలో జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇమ్మానియేల్ కంటే వర్ష నే అధిక రేమ్యునరేషన్ అందుకుంటోంది.