టీవీ: స్టార్ నటిని వివాహం చేసుకోబోతున్న యాంకర్ ఓంకార్.. నిజమేనా..!!

Divya
యాంకర్ గా ఓంకార్ బాగా ప్రసిద్ధి చెందారని చెప్పవచ్చు. బుల్లితెర పై ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా పనిచేశారు ఓంకారం. ఇక ఈ యాంకర్ కి బుల్లితెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బుల్లితెర పై అన్ని షో లకు అతని డైరెక్షన్ చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా జెమినీ ఛానల్ లో మ్యూజిక్ షో కు యాంకర్ గా మొదట తన కెరీర్ను ప్రారంభించి.. అలా అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చుకున్నారు ఓంకార్. ఆట, మాయాజాలం, చాలెంజ్, జీనియస్ తదితర బుల్లితెరపై షోలను విజయవంతంగా నిర్మించారు.

బుల్లితెర పైన కాకుండా వెండితెర పైన కూడా ఎంతో గొప్ప క్రేజీ కలగారు ఓంకార్. వెండితెరపై కూడా డైరెక్టర్గా నిర్మాతగా పేరు బాగా సంపాదించుకున్నాడు ముఖ్యంగా రాజు గారి గది, రాజు గారి గది-2 మంచి విజయాన్ని అందుకున్నారు. దీంతో తిరుగులేని దర్శకుడుగా కూడా పేరు సంపాదించారు. రాజుగారు గది సినిమాలో తన తమ్ముడిని కూడా హీరోగా పరిచయం చేశారు. ఇప్పుడు తాజాగా ఆహ లో డాన్స్ ఐకాన్ అనే షో ని నిర్వహించబోతున్నారు.

ఇదంతా ఇలా ఉండగా ఓంకార్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. ఓంకార్ తన భార్యకు విడాకులు ఇచ్చి అలాగే ఒక స్టార్ నటి ని వివాహం చేసుకోబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై ఓంకార్ ఇంతవరకు ఏ విధంగా స్పందించలేదు. అయితే డాన్స్ ఐకాన్ ప్రోగ్రామ్ కోసం ఒక విలేఖరు ఓంకార్ ని ఈ ప్రశ్న అడగగా.. ఓంకార్ ఇవన్నీ వట్టి రూమర్స్ మైండ్ లో నుంచి తీసేయకుంటే ఎలాంటి పని చేసుకోలేము.. నా పేరు మీద ఇష్టం వచ్చిన రాతలు రాసి డబ్బులు సంపాదించుకుంటున్నారు.. అలా అయినా సంపాదించుకొని ఇవ్వండి అంటూ ఓంకార్ నవ్వుతూ సమాధానం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: