టీవి: రాను రాను అనే పాటకు డ్యాన్స్ తో ఊపేసిన యాంకర్ శ్యామల..!!

Divya
యాంకర్ శ్యామల అప్పట్ల బుల్లితెరపై రెండు సీరియల్స్ లో ప్రోగ్రామ్ లో వంటల షో లో చాలా బిజీగా ఉండేది యాంకర్ శ్యామల. ఇక మధ్యలో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ రెండవ సీజన్ లో వెళ్ళినా మధ్యలోనే బయటికి రావడం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి వచ్చిన కౌశల్ ఆర్మీ దెబ్బకు ఎక్కువ రోజులు ఆమె బిగ్ బాస్ లో ఉండలేకపోయింది. అలా శ్యామల బిగ్ బాస్ షో ఎమీ అంతగా ఉపయోగపడలేదని చెప్పవచ్చు. అయితే కొంతమంది మాత్రం ఆమెకు స్నేహితులు గా పరిచయం అయ్యారు. అల గీతామాధురి ,శ్యామల, దీప్తి ఇలా ఓ గ్యాంగ్ కూడా ఉండేవారు. ప్రస్తుతం యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తనే సొంతగా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఇన్స్టాగ్రామ్ లో పలు రియల్ వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ ముద్దుగుమ్మ బాగానే సంపాదిస్తున్నది. యాంకర్ శ్యామల అందంపై ఆర్జీవి ఆమెను పొగడ్తలతో ముంచేయడం జరిగింది. అలా మరొకసారి ఈమె ట్రెండీగా మారిపోయింది అంతకుముందు శ్యామల చుట్టు ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలే జరిగాయి. ఆమె భర్త ఒక మహిళను మోసం చేశారని కోటి రూపాయల నింది*డుగా నిలిచారని వార్తలు కూడా వినిపించాయి దీంతో ఇమే చుట్టు పలు వివాదాలు కూడా అల్లుకున్నాయి.

యూట్యూబ్ చానల్లొ శ్యామల చేసే వీడియోలు చెప్పే పర్సనల్ విషయాలు కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈమె డ్రెస్సింగ్ స్టైల్.. ఈమె వేసి స్టెప్పులు కూడా చాలా ట్రెండ్రిగా మారుతూ ఉంటాయి ప్రస్తుతం హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలోని రాను రాను అంటుందో చిన్నదో అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది యాంకర్ శ్యామల ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు నేటిజన్ సైతం ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: