టీవి: సింగర్లతో కలిసి చిందులేస్తున్న బుల్లితెర రాములమ్మ.. వీడియో వైరల్..!!

Divya
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఎంతటీ క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా కూడా చేస్తుంది. ఇక ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా వంటి చానెల్స్ లో ఏదో ఒక షో చేస్తూ చాలా బిజీగా ఉంది. అయితే శ్రీముఖి కెరియర్ లో మాత్రం బిగ్ బాస్ అనేది ఒక మచ్చలాగా మిగిలిపోయింది. బిగ్ బాస్ షో కంటే ముందుగా శ్రీముఖి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బిగ్ బాస్ వల్ల కాస్త నెగిటివ్ ఇమేజని కూడా సంపాదించుకుందని చెప్పవచ్చు. కానీ ఇమే రన్నర్ గానే మిగిలిపోయింది.

శ్రీముఖి కెరియర్ కాస్త నెమ్మదిగా నడుస్తుందని చెప్పవచ్చు.ఆమె చేసిన ప్రతి షో కూడా అట్టకెక్కిపోతుంది. మళ్లీ ఇప్పుడే ఇప్పుడే కాస్త దారిలోకి పడుతున్నట్లుగా కనిపిస్తోంది శ్రీముఖి. ఈటీవీలో పటాస్ మళ్లీ ముందు నడిపిస్తోంది.. తాజాగా జాతి రత్నాలు అంటే శ్రీముఖి సందడి చేయడం జరుగుతోంది. ఇక స్టార్ మా లో కూడా స్పెషల్ ఈవెంట్లు స్పెషల్ ప్రోగ్రాములు చేస్తే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. జీ తెలుగులో కూడా సరిగమప అనే  షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటుంది.

ఎక్కువగా డాన్స్ చేస్తూ ఉండేటువంటి వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేసిన కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఈ వీడియోలు మాత్రం బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. శ్రీముఖి మాత్రం ఎక్కువగా గుర్తిస్తులలోను కనిపిస్తే వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి కూడా అలాంటి ఒక రీల్ వీడియోని షేర్ చేసింది ఎందులో కూడా కొంతమంది సింగర్ల తో కలిసి డాన్స్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: