టీవీ: సీరియల్ హీరోయిన్ ఇలా అయ్యిందెంటి..?

Divya
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే నటుల లో సీరియల్ నటి లహరి కూడా ఒకరు. నటి లహరి చిన్నవయసులోనే సీరియల్స్ లో నటించి తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పలు హిట్ సీరియల్స్ లో నటించి.. ఎన్నో ఎపిసోడ్ లలో నటించి తన అందంతో ప్రేక్షకులను బాగా ఎమోషనల్ చేస్తూ ఉంది. అప్పుడప్పుడు పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్ గా నటిస్తూ ప్రేక్షకులను బాగా చూపిస్తూ ఉంటుంది లహరి.

కానీ ఈమెకు సీరియల్స్ లో వచ్చిన గుర్తింపు సినిమాల లో రాలేకపోయింది దీంతో ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీపై పెద్దగా ఆసక్తి చూపించలేదు కేవలం సీరియల్స్లో నటిస్తూ బాగా ఆకట్టుకుంటోంది. అయితే తరచూ ఈ మధ్య కాలంలో నటి లహరి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటోంది. అయితే అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని రీల్స్ మరియు హోమ్ డెకరేషన్స్, వంటి వీడియోలను చేస్తూ తమ అభిమానులను బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ ఊర్లో కార్యక్రమంలో కూడా పాల్గొంటూ తన కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ చాలా ట్రెండీగా ఉంటుంది.

తాజాగా నటి లహరి స్వీట్ లెస్ జాకెట్ ధరించి నీలి రంగు చీరల ఒక పాటకి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పలికిస్తూ అద్దం ముందు డాన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను లేదు కొందరు మాత్రం ఈ మధ్య కాలంలో లహరి బొద్దు గా మారిందని ఇలాగే కంటిన్యూ అయితే ఆమె భవిష్యత్తులో సీరియల్స్ లో కనిపించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి బరువు తగ్గితే మంచిది ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఎక్కువగా ఏడుపుగొట్టు పాత్రలో నటిస్తూ ఉంటోంది. ఇక 2018వ సంవత్సరంలో ధిరెన్ మణికంఠ  అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నాది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: