టీవీ: ఆమె తో ఎఫైర్ వల్లే ఈటీవీ నన్ను బ్లాక్ లిస్టులో పెట్టింది

Divya
బుల్లి తెరపై ఒక వెలుగు వెలిగిన సీరియల్స్ చాలానే ఉన్నాయి.. కొంతమంది నటీనటులకు కూడా హఠాత్తుగా బయటికి రావడం వంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి.. ఇక అలాంటి వారిలో ప్రభాకర్, సమీర్ లాంటి నటులు ఈ కోవకు చెందిన వారే అని చెప్పవచ్చు.. ప్రస్తుతం ప్రభాకర్ ను పక్కన పెడితే.. యాక్టర్ సమీర్ అప్పట్లో ఈటీవీ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇక ఈటీవీ ఛానెల్ సంస్థ అయినటువంటి హెడ్ సుమన్ సమీర్ కి బాగా సుపరిచితమేనట.

అయితే కొన్ని కారణాల వల్ల ఆ సంస్థ నుంచి ఆయనను బయటికి నెట్టి వేయడం జరిగింది.. సమీర్ ఇలా బయటకు నెట్టివేయడం వెనుక ఒక చాలా పెద్ద కథ ఉన్నట్లు ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. సమీర్ నటించిన నా మొగుడు నాకే సొంతం వంటి సీరియల్ లో ఒక హీరోయిన్ తో సమీర్ ఎఫైర్ ఉన్నట్లు, సెట్లోనే తను రాసలీలలు సాగించాడు అని కారణంతోనే ఈయన సీరియల్ నుంచి ఈటీవీ సంస్థ వారు నిషేధించడం జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై యాక్టర్ సమీర్ స్పందించడం కూడా జరిగింది. తను సీరియల్ నుంచి సినిమాలకు మారడానికి ముఖ్య కారణం సుమన్ కారణమని ఆయన పాదాలకు నమస్కారం పెట్టాలని తెలిపారు.

తనకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు.. ఒకవేళ నాకు ఎవరితోనైనా లవ్వు ఉన్నట్లయితే నేను ఎక్కడైనా ఆ పని చేసుకోవచ్చు.. కానీ సెట్ లోనే చేస్తాను అని తెలియజేశాడు. కానీ నేను ఇప్పటికీ కూడా సీరియల్స్ లోనే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను... తను నన్ను పిలిచి ఈ విషయం అడిగి ఉంటే బాగుండేది కానీ అవేవి పట్టించుకోకుండా.. తను చేస్తున్న సీరియల్ ని ఆపి వేసి తనకు ఇవ్వాల్సిన చెక్కులు కూడా ఇవ్వకుండా చేసి  చాలా ఇబ్బందులు చేయి పెట్టాడు అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: