బుల్లి పిట్ట: మోటరోలా మొబైల్ పై రూ.5,500 డిస్కౌంట్..!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ లేనిదే కాలం గడవదు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ అందుకే పలు దిగ్గజ సంస్థలు మొబైల్స్ అప్డేట్లను విడుదల చేస్తూ ఉన్నారు.ప్రముఖ బ్రాండ్లలో ఒకడైన మోటోరోలా బ్రాండ్ కూడా స్మార్ట్ ఫోన్లో ఒకటిగా బాగా ప్రసిద్ధి కాంచింది.. మోటో G52 ధర ఒక్కసారిగా తగ్గించింది. ఈ మొబైల్ 4GB+64 GB స్టోరేజ్ వేరే ఇంట్లో అందుబాటులో కలదు. ఈ మొబైల్ రెండు వేరియంట్ ధరలు కూడా ఇప్పుడు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.4GB+128 GB స్టోరేజ్ మొబైల్ ధరపై ఏకంగా రూ 3,500 రూపాయలు.. మరొక వేరియంట్ ధర కలిగిన మొబైల్ రూ.5,500 రూపాయలు తగ్గించినట్టుగా తెలుస్తున్నది ఈ ధర తగ్గింపు తర్వాత రెండు వేరేటి మొబైల్స్ ఫోన్లు రూ.10,999 లకు, రూ.12,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నది.

అలాగే ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 SOC ప్రాసెస్ తో పనిచేస్తుంది మరియు త్రిపుల్ కెమెరా సెటప్ కూడా కలదు.33w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది.కాబట్టి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ కూడా చాలా అధునాతనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు. కలర్ గాయట్ మరియు DC డిమ్మింగ్ ఫిచర్ కూడా కలదు.
మైక్రో ఎస్డి కార్డు ద్వారా 1TB స్టోరేజ్ వరకు పెంచుకొని అవకాశం కలదు. కెమెరాలు 50 మెగా పిక్సెల్ సెన్సార్ కలదు రెండు కెమెరాలు 8 మెగా ఫిక్స్ అల్ట్రా వైడ్ లెన్స్ కలదు సెల్ఫీ ఫ్రీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ తో కూడిన కెమెరా కలదు. ఈ మొబైల్ 4G మొబైల్ మైక్రో యూఎస్బీ..3.5MM హెడ్ ఫోన్ జాకు కలదు ఈ మొబైల్ రెండు కలర్ లలో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: