బుల్లి పిట్ట: రూ.378 లకే నెక్ బ్యాండ్..!!

Divya
హోంగ్రేస్ టెక్ బ్రాండెడ్ మార్కెట్లలో రూ.1300 లోపు కొత్త స్మార్ట్ నెక్ బ్యాండ్ విడుదల చేసింది. ఈ నెక్ బ్యాండ్..BOAT ROCKERZ -378 బడ్జెట్ నెక్ బ్యాండును సరసమైన ధరకే అందిస్తోంది.200MAH బ్యాటరీ తో రన్ అయ్యే ఈ నెట్ బ్యాండ్ 25 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందట. 3D స్పెషల్ బయోనిక్ సౌండ్తో కూడిన అకోస్టిక్ సౌండ్ తో సహా అనేక బెనిఫిట్స్ కూడా ఇందులో కలవు. గతంలో బోర్డ్ నుండి విడుదలైన .. బోట్ రాకర్స్-330 ప్రోనీ రూ.1499 రూపాయలకి విడుదల చేసింది.

అయితే ఎవరైనా సరే యూజర్స్ ఇయర్ ఫోన్స్ తక్కువ ఖర్చుకి కొనాలనుకునే వారికి బోట్ రాకర్ట్ -378 ధర కె అందిస్తోంది . ఈ నెట్ బ్యాండ్ ధర స్పెసిఫికేషన్స్ ను ఇప్పుడు మనకు తెలుసుకుందాం. BOAT ROCKERZ -378 అసలు ధర రూ.1299 కాగా నెట్ బ్యాండ్ బ్లాక్ బ్లూ రెడ్ అంటే వివిధ కలర్లలో కలదు. ఈ నెట్ బ్యాండ్ ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ తో పాటు అధికారిక బోట్ వెబ్సైట్లో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని ఆఫర్ కింద రూ.378; రూపాయలకే అందిస్తున్నట్లు తెలుస్తోంది.
బోట్ రాకర్జ్ -378 లలో బ్యాటరీ లైఫ్ చాలా అధికంగా వస్తుందట. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 25 గంటల పాటు బ్యాటరీ లైఫ్ అందిస్తుందట. 10 నిమిషాలు చార్జింగ్ చేస్తే 15 గంటలు ప్లే బ్యాక్ అందిస్తుందని బోర్డ్ సంస్థ తెలియజేస్తోంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..200 MAH సామర్థ్యంతో కలదు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది దాదాపుగా 30 నిమిషాలలోనే పూర్తి చార్జింగ్ కూడా అందిస్తుంది. కొత్త టెక్నాలజీ 3D స్పెషల్ బయోపిక్ సౌండ్ తో కూడా కలదు. ఈ డిజైన్ బ్లూటూత్..V5.1 సపోర్టుతో కలదు. వాటర్ ప్రూఫ్ తో కూడా కలదు మాగ్నెటిక్ ఇయర్ బర్డ్స్ తో కూడా వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: