ఎలక్ట్రిక్ బైక్స్: బెస్ట్ ఆప్షన్స్ ఇవే?

ఈవీలకు దేశంలో ఆదరణ పెరిగిపోతుంది.అయితే వీటిని ఎక్కువగా పట్టణ ప్రాంత ప్రజలే కొనుగోలు చేస్తున్నారు.అయితే గ్రామీణ ప్రాంత ప్రజలను టార్గెట్ చేస్తూ కంపెనీలు  లాంగ్ రైడ్స్ కు సపోర్ట్ చేస్తూ పెట్రోల్ వాహనాలకు ధీటుగా వెళ్లేలా తమ మోడల్స్ ను బాగా అప్ గ్రేడ్ చేస్తున్నాయి.స్పీడ్ విషయంలో పెట్రోల్ తో నడిచే వాహనాలకు పోటినిచ్చే ఈవీ బైక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఓలా ఎస్ 1 ప్రో  చాలా మంచి ఈ బైక్. ఇది 4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బైక్ కూడా 182 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ ప్రకటించింది. కానీ వాస్తవంగా 102 కిలోమీటర్ల రేంజ్ లోనే దీని స్పీడ్ ఉంటుంది. అయితే సాధారణ మోడ్ లో ఉంటే మాత్రం ఈ బైక్ మొత్తం 127 కిలో మీటర్ల మైలేజ్ ను ఇస్తుంది.అలాగే ఒబెన్ రోర్.. ఇక ఈ బైక్ ని ఓ సారి చార్జి చేస్తే గంటకు ఏకంగా 200 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ ప్రకటించింది. కానీ ఇది వాస్తవంగా 150 కిలోమీటర్ల రేంజ్ ను మాత్రమే సాధించింది. ఇక 4.4 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ బైక్ కేవలం కొన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంది.


ఇంకా అలాగే కొమాకి రేంజర్ బైక్ కూడా 3.6 కె డబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే మంచి క్రూజర్ బైక్. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే 220 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. ఫాక్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ తో వచ్చే ఈ బైక్ ధర వచ్చేసి మొత్తం 1.84 లక్షలు ఉంటుంది. ఇంకా అలాగే ఇవోమి కంపెనీ తన ఎస్ 1 మోడల్ లో తీసి పెట్టుకునే విధంగా రెండు మంచి 4.2 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీలను అందిస్తుంది. అందువల్ల ఈ బైక్ ని మీరు ఒక్కసారి గనుక చార్జ్ చేస్తే గరిష్టంగా మీకు 240 కిలోమీటర్ల రేంజ్ మైలేజ్ వస్తుంది.ఇంకా అలాగే దీని బ్యాటరీలకు కూడా మూడెళ్ల వారంటీ కల్పిస్తుంది.ఇంకా అలాగే అల్ట్రావైలెట్ చాలా ఎక్కువ మైలేజ్ ను ఇచ్చే ఎఫ్ 77 మోడల్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.దీన్ని కనుక ఒకసారి చార్జి చేస్తే ఏకంగా 307 కిలోమీటర్ల మైలేజ్ ను అందించేలా 10.3 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఈ బైక్ కు అమర్చడం జరిగింది. ఇంకా అలాగే ఈ బైక్ గంటకు మొత్తం 147 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: