బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.599 లకే రియల్ మీ మొబైల్..!!

Divya
ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థలలో రియల్ మీ కు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉందని చెప్పవచ్చు. కస్టమర్లకు అతి తక్కువ ధరకే పలు మొబైల్స్ ను విడుదల చేస్తూ బాగా ఆకర్షిస్తోంది .తాజాగా అత్యంత ప్రజాదారణ పొందిన బ్రాండ్లలో మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు సామాన్యులకు కూడా అతి తక్కువ ధరకే దొరికేటువంటి మొబైల్స్ ను విడుదల చేస్తూ ఉంటోంది. ఇక ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సంస్థలలో పలు ఆఫర్లను ప్రకటిస్తోంది. రియల్ మీ -9i మొబైల్ పైన భారీ డిస్కౌంట్ను ప్రకటించింది.
కేవలం కస్టమర్ల కోసం రూ.599 రూపాయలకే ఈ మొబైల్ నీ సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తోంది. కానీ కొన్ని  నిబంధనల మేరకు ఈ మొబైల్ ఆ రేటుకు వస్తుందని సమాచారం. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మొబైల్లో 4 జి బి రామ్, 64 జీవి స్టోరేజ్ మొబైల్ కలదు దీని ధర రూ.15,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ లో 31% డిస్కౌంట్తో రూ.5000 రూపాయల వరకు తగ్గుతుంది. ఈ మొబైల్ ఈ ఆఫర్ మాత్రమే కాకుండా ఎక్సేంజింగ్ ఆఫర్ తో కూడా రూ.10,400 రూపాయల వరకు తగ్గింపు వచ్చేలా చేస్తోంది.

దీంతో రియల్ మీ9 i మొబైల్ రూ.599 రూపాయలకే లభిస్తుంది. దీంతో ఎమ్మార్పీ పైన 99 శాతం తగ్గించు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే మనం ఎక్సైజ్ చేసే మొబైల్ వాల్యూ పైన ఈ ఆఫర్ ఆధారపడుతుంది. ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో డిస్ప్లే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50 mp మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కలదు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 5000 mah సామర్థ్యంతో కలదు.33 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: