బుల్లి పిట్ట: రూ.2000 విలువ గల బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ రూ.360 కే సొంతం..!!

Divya
ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఈమధ్య పలు ఆఫర్లు వెలబడుతూనే ఉన్నాయి ముఖ్యంగా కస్టమర్లకు అనుకూలమైన ధరలలోని పలు రకాల ఎలక్ట్రిక్ వస్తువులు మొబైల్స్ , ల్యాప్ ట్యాప్స్ ,గ్యాడ్జెట్స్ వంటివి లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బ్లూటూత్ హెడ్ సెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండింగ్ సేల్స్ ను తాజాగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు రకాల గ్యాడ్జెట్స్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ మొబైల్ నుంచి ఇయర్ ఫోన్స్ వరకు అన్నిటి పైన భారీ డిస్కౌంట్ ప్రకటిస్తోంది.
తాజాగా హెడ్ ఫోన్స్ పైన ఏకంగా 81 % డిస్కౌంట్ అందిస్తోంది అరోభా ఎస్బి 120 టేహాల్క ఇయర్ ఫోన్స్ పై ఫ్లిప్ కార్ట్ ఊహించని విధంగా ఆఫర్లను ప్రకటించింది. ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ లో ఉన్న ఫిచర్స్ ఏంటి ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ 5.0 వైర్లెస్ రేంజ్ పది మీటర్లు వంటి ఫీచర్స్ కలవు. ఇక ఇయర్ ఫోన్స్ కు బ్యాటరీ లైఫ్ 28 గంటల వరకు పనిచేస్తుంది.

బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పూర్తిగా చార్జి చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది. డ్యూయల్ పేరింగ్ ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ కు ప్రత్యేకత అని చెప్పవచ్చు. మ్యాగ్నెటిక్ అబ్జర్వేషన్ ఫీచర్ కూడా కలదు. మొత్తం ఇయర్ ఫోన్స్ ఐదు రంగులలో అందుబాటులో కలదు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ సపోర్టు కూడా ఉన్నదట. ఇక ఆఫర్ విషయానికి వస్తే దీని అసలు ధర.. రూ.1999 రూపాయల కాగా దీనిని 81 శాతం డిస్కౌంట్తో రూ.360 రూపాయలకి అందిస్తోంది ఫ్లిప్ కార్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇంత తక్కువ ధరకే లభించడం ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు ఇదొక బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: