బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.4,750 లకే నథింగ్ మొబైల్..!!

Divya
ఈ మధ్యకాలంలో సరికొత్త మొబైల్స్ మార్కెట్లోకి విడుదల అవుతూ ఉన్నాయి. అలా విడుదలైన వాటిలో నథింగ్ మొబైల్ కూడా ఒకటి ఎన్నో రకాల ఆకర్షణీయమైన అద్భుతమైన ఫీచర్లతో ఈ మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది నథింగ్ సంస్థ. ఈ మొబైల్ మార్కెట్లో సరికొత్త టెక్నాలజీతో తనదైన ముద్ర వేసుకుంది. బ్రిటన్ కు చెందిన ఈ సంస్థ నథింగ్ మొబైల్ -1 పేరుతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ అమ్మకాలని ప్రస్తుతం మార్కెట్లో జోరుగా సేల్ కొనసాగుతోంది.

అయితే యూకే ఆధారిత సాంకేతిక సంస్థ నథింగ్ మొబైల్ని తీసుకువచ్చింది. ఈ మొబైల్ పైన ఇప్పుడు భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ మొబైల్ ధర రూ 32,999 రూపాయలకు అందుబాటులో ఉన్నది. అయితే ఆఫర్ కింద ఈ మొబైల్ ని రూ.27,499 రూపాయలకి అందిస్తోంది. అయితే ఈ మొబైల్ స్టోరేజ్ వేరియంట్ పార్టీ ధరలలో మార్పులు ఉంటాయి. ఇక ఈ మొబైల్ పైన అదనంగా IDFC బ్యాంకు క్రెడిట్ కార్డు EMI లావాదేవీల పైన 10% తక్షణ తగ్గింపున అందిస్తోంది దీంతో ఈ మొబైల్ పైన దాదాపుగా రూ.2,749 వరకు తగ్గవచ్చు దీంతోపాటుగా స్మార్ట్ మొబైల్ ఎక్సేంజ్ ఆఫర్ కింద ఫ్లిప్ కార్ట్ లో రూ.20,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా మొత్తం మీద ఈ ఆఫర్ ని కలుపుకుంటే ఈ మొబైల్ ఫ్లిప్ కార్డులో కేవలం రూ.4,750 50 రూపాయలకే నథింగ్ మొబైల్ ని సొంతం చేసుకోవచ్చు.

నథింగ్ మొబైల్-1 స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.55 అంగుళాల ఫుల్ హెచ్డి OLED డిస్ప్లే తో పాటు..1080X2400 మెగాపిక్సల్ తో కలదు. అలాగే 8 జిబి రామ్ ,128 జిబి స్టోరేజ్ కూడా కలదు. వీటితోపాటు బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సల్ తో పాటు, సెల్ఫీ ఫ్రీయుల కోసం 16 మెగాపిక్సల్ కలదు. ఇక బ్యాటరీ సామర్థ్య విషయానికి వస్తే 4500 MAH సామర్థ్యం తో కలదు. ఫాస్ట్ ఛార్జింగ్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: