బుల్లి పిట్ట: ఇలా చేస్తే నథింగ్ మొబైల్.. రూ.15,499 లకే..!!

Divya
నథింగ్ మొబైల్ ప్రస్తుతం ధర రూ.37,999 రూపాయలు అయినప్పటికీ ఫ్లిప్ కార్ట్ లో పలు రాయితీలు డిస్కౌంట్లతో ఈ మొబైల్ రూ.15,499 రూపాయలకే తమ కస్టమర్ల కోసం ఈ మొబైల్ ను సొంతం చేసుకునే విధంగా పలు ఆఫర్లను ప్రకటించింది. నథింగ్ మొబైల్ ఆపిల్ ఫోన్ కు పోటీగా ఈ స్మార్ట్ మొబైల్ ని విడుదల చేసింది. మార్కెట్లోకి విడుదలైన కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఇలా చేస్తే ఈ మొబైల్ అతి తక్కువ ధరకే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.
ప్రస్తుతం నథింగ్ మొబైల్ ధర రూ.37,999 రూపాయలు ఉండడంతో ఈ మొబైల్ కొనాలనుకునే కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్, కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది దీంతో నథింగ్-1 మొబైల్ తక్కువ ధరకే లభిస్తోంది.12gb ram+256 gb స్టోరేజ్ మెమొరీ గల మొబైల్ ధర క్యాష్ బ్యాక్ లేదా కూపన్ రూపంలో ఫ్లిప్ కార్ట్ లో రూ.5000 వేలకు పైగా తగ్గిస్తోంది. అంటే ఇప్పుడు మొబైల్ రూ.32,999 రూపాయలు. అయితే ఆ తర్వాత ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ పైన కూడా రూ.17,500 వరకు కూడా మొబైల్  ను బట్టి ఆఫర్ వర్తిస్తుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్ తక్కువగా ఉంటే నథింగ్ మొబైల్ ధరలు తేడాలు ఉంటాయని చెప్పవచ్చు. వీటితోపాటు ఫ్లిప్ కార్ట్, AXIS బ్యాంకు  కార్డు ద్వారా కొన్న వారికి ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తో 25% డిస్కౌంట్ పొందవచ్చు అలాగే రూ.6,999 విలువచేసి గూగుల్ ఆడియోను ఉచితంగా పొందవచ్చు. నథింగ్ మొబైల్-1 లో 6.55 అంగుళాల హెచ్డి ఓఎల్ఈ డిస్ప్లే కలదు. 50 మెగాపిక్సల్ ఎంపీ కెమెరా కలదు. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్ కలదు. బ్యాటరీ సామర్ధ్యానికి వస్తే 4500 MAH సామర్థ్యం తో కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: