బుల్లి పిట్ట: రూ. 20 వేలకే దొరికే 43 ఇంచుల స్మార్ట్ టీవీస్..!!

Divya
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ టీవీల కొనుగోలుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వాటిలో పలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉండడంతో వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి సరికొత్త ధరలతో అమెజాన్లో స్మార్ట్ టీవీలను విడుదల చేయడం జరిగింది. మరి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1).Tcl SMART TV:
ఈ స్మార్ట్ టీవీ ధర రూ.40,990 రూపాయల వద్ద విడుదల కావడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచీల కలదు. ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమెజాన్  లో రూ.18,990 రూపాయలకి అందుబాటులో ఉన్నది.
2).IFFALCON SMART tv -43:
43 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ లో 54% తగ్గింపుతో రూ.21,999 రూపాయలకె లభిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా హెచ్డి సపోర్ట్ గా చేస్తుంది.

3).KODAK ANDROID LED tv -32
32 ఇంచల ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ లో ప్రస్తుతం రూ.10,499 రూపాయలకి అందుబాటు లో ఉన్నది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంతో ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ టీవీ కలదు.

4).KODAK ANDROID SMART tv -42
42 అంగుళాల కోడాక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అమెజాన్ లో 32% తగ్గింపు కె లభిస్తోంది ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.18,999 రూపాయలకి మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ కూడా ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టం గా పనిచేస్తుంది.
5).TCL ANDROID SMART tv -32
అమెజాన్లో 61% తగ్గింపు ధరకే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచెస్ కలదు. దీని ధర ప్రస్తుతం అమెజాన్ లో రూ.11,990 రూపాయలకి అందుబాటులో కలదు. ఆండ్రాయిడ్ R-11 ఆధారంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: