బుల్లి పిట్ట: రూ.7 వేలకే రెడ్మీ మొబైల్..!!

Divya
దేశంలో దీపావళి ఫెస్టివల్ సీజన్ తాజాగా కొనసాగుతున్న తరుణంలో ఈ కామర్స్ దగ్గర సంస్థలలో ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్స్ ను ప్రారంభించింది. ఇందులో పలు రకాల స్మార్ట్ ఫోన్ల పైన ఇతర గాడ్జట్లపై అనేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో మనకు సరసమైన మరియు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అయితే ఇప్పుడు ఒక గొప్ప డీల్ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే redmi 9i smart మొబైల్ కెమెరా మరియు బ్యాటరీ లైఫ్ తో తక్కువ ధరకే అందుబాటులోకి కనిపిస్తోంది.

ఎవరైతే రూ.8000 లోపు బడ్జెట్లో  మొబైల్ ని కొనాలని చూస్తున్నారు వారికి ఈ మొబైల్ రూ.7099 రూపాయలకి అందుబాటులో ఉన్నది. దీపావళి సేల్స్ సందర్భంగా ఈ స్మార్ట్ ఫోన్లో పైన రెడ్మి ఫోన్ల పైన భారీ తగ్గింపు ధరను చేసింది ఫ్లిప్ కార్ట్. వాస్తవానికి రెడ్మి 9i స్పోర్ట్స్ మొబైల్ ద్వారా రూ.9,999 ఉండగా దీనిని ఆఫర్ కింద 29% తగ్గించి రూ.7,099 రూపాయలకు అందుబాటులో ఉంచారు అదనంగా కొనుగోలుదారులు ఫ్లిప్ కార్ట్ , యాక్సిస్ బ్యాంకు కార్డు లావాదేవుల ప్రకారం మరొక ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ లో దీపావళి సెల్ గూగుల్ ఆడియోస్ ను రూ.3,499 కే అందిస్తోంది అంతేకాకుండా కొనుగోలుదారులు తమ స్మార్ట్ మొబైల్ ని కూడా మార్పిడి చేసుకోవచ్చు దాని ద్వారా మరింత తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే  పాత మొబైల్ ధరను బట్టి ధరలలో వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.53 అంగుళాల కలదు 4gb ram+64 జీవి స్టోరేజ్ మెమొరీ కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 Mah సామర్థ్యం తో పాటు 10 w ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 13 ఎంపీ మెగాపిక్సల్ కెమెరా కూడా కలదు. ఇక వీటితోపాటు పలు మొబైల్ పైన పలు ఆఫర్లను ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: