బుల్లి పిట్ట: రూ.10 వేల లోపు నేనే దొరికే ఫ్రిజ్లు ఇవే..!!
1). Marq: 190 లీటర్లు గల డైరెక్ట్ కూలింగ్ గల ఈ ఫ్రిడ్జ్ త్రీ స్టార్ రేటింగ్ తో కలదు రూ.15,999 రూపాయలు కలదు అయితే ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫ్రిడ్జ్ ధర రూ.10,900 రూపాయలకి కొనుగోలు చేసుకోవచ్చు. ఇక బ్యాంకు ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫ్రిడ్జ్ కేవలం రూ.9800 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
2). హయ్యర్:
170 లీటర్లు గల డైరెక్ట్ కూలింగ్ సింగిల్ డోర్ కలిగిన ఈ ఫ్రిడ్జ్ ధర రూ.17,400 రూపాయలు కాగా.. ఫ్లిప్ కార్ట్ లో దీని ధర ఇప్పుడు రూ.10,900 రూపాయలకే లభిస్తుంది ఇక బ్యాంకు ఆఫర్ కింద ఈ ఫ్రిడ్జ్ రూ.8766 రూపాయలకె లభిస్తుంది. ఇక ఇందులోనే 190 లీటర్లు కలిగిన ఫ్రిడ్జ్ కూడా ఆఫర్ కింద రూ.10,300 రూపాయలకు ఫ్రిడ్జ్ సొంతం చేసుకోవచ్చు.
3). ఒనిడా:
ఈ బ్రాండెడ్ నుంచి వచ్చిన 190 లీటర్ల డైరెక్ట్ కూలింగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ దిని ధర రూ.11,400 రూపాయలకు లభిస్తుంది. అయితే దీని అసలు ధర మాత్రం రూ.18,990 రూపాయలు కలదు.
4). వల్ పూల్ :
19 లీటర్లు కలిగిన డైరెక్ట్ కూలింగ్ ఫ్రిడ్జ్ ధర రూ.15,600 కాగా ఫ్లిప్కార్ట్ లో మాత్రం దీని ధర రూ.11,490 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా మరికొన్ని ఆఫర్లు కూడా కలవు.