బుల్లి పిట్ట: తక్కువ ధరకే అత్యధిక ఫీచర్స్ తో కలిగిన స్మార్ట్ టీవీ..!!

Divya
Vu ఎల్ఈడి టీవీ సిరీస్ మన దేశంలో విడుదలైంది ఆల్ట్రా హెచ్ది రిజల్యూషన్ తో విడుదల కావడం జరిగింది. గతంలో వచ్చిన ఎల్ఈడి ప్యానల్ కంటే ఈ స్మార్ట్ టీవీ సరికొత్త టెక్నాలజీ డిస్ప్లే తో ఆ సంస్థ రూపొందించడం జరిగింది. ఇక ఎల్ఈడి స్మార్ట్ టీవీ సిరీస్ ధర రూ.35,999 రూపాయల కాగా ఈ స్మార్ట్ టీవీ 55 అంగుళాలు కలదు. ఇందులో వేరియేషన్ బట్టి ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ లో వీటి సేల్ జరుగుతున్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Vu సిరిస్ టీవీలలో ఏ ఐ గ్లో పిక్చర్ ప్రాసెస్ ను కలదు ఇందులో 95% కలర్ ,400 నిట్స్ బ్రైట్నెస్, HDR -10 క్వాలిటీతో డాల్బీ విజన్ లైట్ సెన్సార్ వంటి ఫ్యూచర్లు కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటితోపాటుగా క్వాడ్ కోర్ ప్రాసెస్ కూడా కలదు.2GB RAM,16 GB మెమొరీ స్టోరేజ్ తో కలదు ఇందులో డిఫాల్ట్ గా నెట్ ఫ్లెక్స్, అమెజాన్ తదితరు ఓటీటి యాప్స్ కూడా ఇన్ బుల్ట్ ఉంటాయి ఇక ఆడియో విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీలో స్పీకర్లు ఏకంగా 104 W సౌండ్ అవుట్ పోర్టును అందిస్తుంది. ఇందులో ముఖ్యంగా డాల్బీ సౌండ్ ని అందిస్తుంది. ముఖ్యంగా డీజే తరహా సౌండ్ కూడా వచ్చేలా సబవుపరులను ఈ స్మార్ట్ టీవీలో ఉంచినట్లుగా కంపెనీ తెలియజేసింది.

ఈ స్మార్ట్ టీవీ ని ఎక్కడి నుంచైనా సరే వాయిస్ కమాండింగ్ చేసుకోవచ్చు గేమింగ్ కోసం వి ఆర్ ఆర్ ,ALM వంటి ఫ్యూచర్లు కూడా అందించనున్నట్లు సమాచారం క్రికెట్ కోసం అడ్వాన్స్ క్రికెట్ మోడ్ ని కూడా ఈ స్మార్ట్ టీవీలో అందించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో విడుదలైన టీవీల కంటే ఈ స్మార్ట్ టీవీ చాలా బెటర్ గా ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: