బుల్లి పిట్ట: 100 గంటల ప్లే బ్యాక్ తో సరికొత్త నెక్ బ్యాండ్..!!

Divya
ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో బ్లూటూత్ పరికరాలు, నెక్ బ్యాండ్ వంటి పరికరాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా 100 గంటలు నిరంతరం ప్లే బ్యాక్ అందించగలిగే ఒకసారి కొత్త నెక్ బ్రాండ్ రావడం జరిగింది. జర్మన్ ఆడియో పరికరాల సంస్థ ఆయన బ్లూ ఫంక్ట్ సరికొత్త నెక్ బ్యాండ్ ను ఇండియాలో విడుదల చేయడం జరిగింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని ధర .. ఎందుచేత అంటే ఈ బ్రాండెడ్ కేవలం రూ. 1000 రూపాయల లోపే ఈ నెట్ బ్యాండ్ లభిస్తోంది.

ఈ వైర్లెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అమెజాన్ మరియు బ్లూ ఫంక్ట్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే లభిస్తుంది. ఈ నెట్ బ్యాండ్ 100 గంటల ప్లే బ్యాక్ అందించడం గమనాభం అంతేకాకుండా కాలు వచ్చిన సమయాలలో మనకి తెలిసేలా ఒక వైబ్రేషన్ అలర్టును కూడా అందిస్తుంది. ఈ కొత్త వైర్లెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ యొక్క పూర్తి వివరాలు రేటు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Blanupunkt BE -100 నెక్ బ్యాండ్ ధర రూ.1,299 విడుదల చేయడం జరిగింది ఈ నెక్ బ్యాండ్ ఇప్పటికే అమెజాన్ మరియు బ్లూ ఫంక్ట్ యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది అయితే అమెజాన్ నుండి ప్రైమ్ డే ఆఫర్ కింద కేవలం ఈ నెక్ బ్యాండ్ రూ.999 రూపాయలకి ఆఫర్ కింద లభిస్తుంది బ్లాక్ మరియు బ్లూ కలర్ లలో లభిస్తుంది.
బ్లూ ఫంక్ట్ BE -100 వైర్లెస్ బ్లూటూత్ పవర్ పవర్ఫుల్ కలిగిన 10 M.M  స్పీకర్లను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఇది తంబింగ్ BASS తో  క్లియర్ ఆడియో అనుభవాన్ని కూడా మనకు అందిస్తుంది. దీని పూర్తి చార్జింగ్ చేస్తే 100 గంటల ప్లే బ్యాక్ అందిస్తుందని కంపెనీ తెలియజేయడం జరిగింది ఎందుచేత అంటే ఇందులో 600 Mah సామర్థ్యం కలిగిన బ్యాటరీ ని అమర్చడం జరిగిందట. ఇక చార్జింగ్ కూడా చాలా వేగవంతంగా సపోర్ట్ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా కేవలం పది నిమిషాలు చార్జింగ్తో పది గంటల ప్లే బ్యాక్ కూడా అందిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: