బుల్లిపిట్ట:బోట్ హెడ్ ఫోన్స్.. అతి తక్కువ ధరకే..!!

Divya
అమెజాన్ లో ఈ రోజున సరికొత్త సేల్స్ ను ప్రారంభించింది. ప్రముఖ సంస్థ అయినటువంటి బోట్ బ్రాండ్ కలిగిన బ్లూటూత్ మరియు వైర్డ్ హెడ్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ లో నుంచి అదిరిపోయే సౌండ్ అందించగల కొన్ని హెడ్ ఫోన్స్ ను సరికొత్త ఆఫర్ తో మన ముందుకు తీసుకువచ్చింది.
1).boat BASSHEADS:
దీని అసలు ధర 999 కాగా ఆఫర్ కింద 299 రూపాయలకే ప్రకటించింది. ఇది 10 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. పవర్ ఫుల్ Bass సౌండ్ కూడా అందిస్తోంది.
2) BOAT ROCKERZ 245V2 WIRELESS:
దీని అసలు ధర..2,490 రూపాయలు కాగా.. దీనిని 699 రూపాయలకే అందిస్తోంది.12 మీటర్ల దూరం వరకు బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది.. ఫుల్ బేస్ సౌండ్ ని అందిస్తుంది. ఇక ఇందులో HD క్వాలిటీ కలిగిన మ్యూజిక్ కూడా వినిపిస్తోంది. దీని బ్యాటరీ బ్యాకప్ 8 గంటలపాటు వస్తుంది.
3).BOAT ROCKERZ 370:
దీని అసలు ధర 4,499 రూపాయలు కాగా.. దీనిని 999 రూపాయలకే లభిస్తుంది. ఇది 40 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. మంచి బేస్ సౌండ్ కూడా అందిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు..12 గంటల పాటు నిరంతరం మ్యూజిక్ ని అందిస్తుంది. మీ మొబైల్స్ కాల్స్ వచ్చినప్పుడు డైరెక్టుగా అటెండ్ చేయవచ్చు.
4) BOAT AIRDOPES 121V2:
ఇది అసలు ధర 2,990 రూపాయలు కాగా..899 రూపాయలకే లభిస్తుంది. ఎయిర్ ఫోన్స్ మంచి తక్కువ ధరకే సరికొత్త ఫీచర్ల తో ఉత్తమమైన సౌండ్ ను అందిస్తుంది.
5).BOAT AIRDOPES 141 TWS BUDS:
దీని అసలు ధర 4,490 రూపాయలు కాగా.. దీన్ని ఆఫర్ కింద..999 రూపాయలకే లభిస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ తో  రూపొందించబడింది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 42  గంటల వరకు ప్లే బ్యాక్ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: