వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన సిమోనా బైల్స్

Sirini Sita
హైదరాబాద్ లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా జిమ్మాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ చరిత్ర సృష్టించింది. బైల్స్‌ తన అద్భుత ప్రదర్శనతో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అమెరికా వరుసగా ఐదోసారి టీమ్‌ స్వర్ణాన్ని కూడా సొంతం చేసుకుంది. టీమ్‌ ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌లో అమెరికా జట్టు 172.330 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
దీంతో బైల్స్‌ రికార్డు స్థాయిలో 15వ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని తన సొంతం చేసుకుంది. ఇక రష్యా, {{RelevantDataTitle}}