అంబటి రాముడు కుటుంబానికి బెదిరింపు కాల్స్.. చేసింది ఎవరంటే...?

lakhmi saranya
ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాముడు కుటుంబానికి చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఈ విషయాన్ని తన స్నేహితుడు సామ్ పోల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. ఏ ఆటలో పైన గలుపు ఓటములు సర్వ సాధారణం. అలాగే ఐపీఎల్ లో కూడా కొన్నిసార్లు గెలిచిన మరికొన్నిసార్లు ఓడిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఛాలెంజర్స్  బెంగళూరు ఐపిఎల్ టీం ఫ్యాన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.
కోహ్లీ విమర్శిస్తూ చంపేస్తామని బెదిరింపుల కు పాల్పడ్డారు. ఇండియన్ స్టార్ క్రికెటర్ అంబటి రాముడు కోహ్లీ పై విమర్శలు చేసినందుకు గాను కోహ్లీ‌ ఫ్యాన్స్ నుంచి అంబటి రాముడు కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయంపై రాముడు సామ్ పాల్ స్పందిస్తూ.. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకున్నట్టు కాదని రాముడు చేసిన విమర్శలను జీర్ణించుకోలేని ఆర్సిబి ఫ్యాన్.. అతన్ని తన భార్యను మరియు ఇద్దరు చిన్న పిల్లలను లైంగికంగా దాడి చేయడంతో పాటు చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారట.
అలాగే కొందరు రు ఆర్సిబి ఫ్యాన్స్ రెచ్చిపోయి రాముడు కుటుంబం పై దాడికి పాల్పడ్డారు. అతన్ని తన భార్య మరియు కూతుర్లను లక్ష్యంగా చేసుకుని చంపేస్తామని అంటున్నారు. ఈ విషయంలో పోలీసులు మరియు న్యాయా వ్యవస్థ జోక్యం చేసుకొని వారిపై కఠినాతి చర్యలు తీసుకోవాలని ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. ప్రజెంట్ ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.." గలుపు ఓటములు సర్వసాధారణం. వాటిని అక్కడితోనే వదిలేయాలి. కానీ ఇలా టార్గెట్ గా తీసుకుని ఫ్యామిలీ జోలికి వెళ్లడం అస్సలు కరెక్ట్ కాదు. అయినా క్రికెట్ ఆడేది వాళ్లు వాళ్లకి లేని బాధ మీకు ఎందుకు. క్రికెట్ ని చూసి ఆనందించాలి కానీ పర్సనల్గా తీసుకోకూడదు " అంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: