కోహ్లీని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వైరల్ వీడియో?

praveen
ప్రస్తుతం టీమిండియా జట్టు అటు వెస్టిండీస్ పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసింది వెస్టిండీస్ పరిణయం లో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది టీమిండి ఇక ఇప్పటికే మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు పై పూర్తి ఆధిపత్యాన్ని చలా ఇస్తుంది అని చెప్పారు ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ను ముప్పు తిప్పులు పెట్టింది టీమిండియా బౌలింగ్ విభాగం అశ్విన్ ఐదు వికెట్లతో మిరపగా జడేజా మూడు వికెట్లు తీసి అటు వెస్టిండీస్ నటి విరిచారు అని చెప్పాలి


 అయితే కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు బ్యాటింగ్లో కూడా టీమిండియా అదరగొట్టింది అని చెప్పాలి ఏకంగా యశస్వి జైష్వాల్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసే అదరగొట్టగా మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సెంచరీ తో చెలరేకాడు అని చెప్పాలి దీంతో ఇప్పటికే అటు వెస్టిండీస్ చేసిన 150 పరుగులను దాటేసిన టీమిండియా భారీ ఆదిక్యం సాధించే దిశగా దూసుకుపోతుంది అని చెప్పాలి ఇదిలా ఉంటే ఇటీవల ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీలకు సంబంధించిన ఒక వీడియో ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి


 మొదటి టెస్ట్ మ్యాచ్లో వికెట్ కీపర్ గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఫీలింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీనిటీస్ చేస్తూ కామెంట్లు చేశాడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది కాక ఇషాన్ కిషన్ చేసిన కామెంట్లు అటు స్టాంప్స్ మైక్లో రికార్డు కావడం కావడం అశ్విన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఇది జరిగింది బంతి వేసిన తర్వాత ఇషాన్ కిషన్ కోకిలిని ఉద్దేశించి విరాట్ బాయ్ తోడస సీదా కొనసి దుండ్ లి భాయ్ కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: