గతేడాది జరిగిన ప్రపంచ కప్ సమయంలో ఓ ఆటగాడు ఒత్తిడి తట్టుకోలేక ఏమి చేశాడో తెలుసా..?

Suma Kallamadi
గతేడాది జరిగిన ప్రపంచకప్లో తొలిసారి వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది ఇంగ్లాండ్. ఫైనల్లో న్యూజిలాండ్పై జరిగిన పోరులో బౌండరీ కౌంట్ రూల్ ఆధారంగా విజేతగా నిలిచింది. తుది పోరులో ఇంగ్లీష్ ఆటగాడు
ఈ మ్యాచ్లో చివరి వరకు ఒంటరిపోరాటం చేసి ఇంగ్లీష్ జట్టుకు చిరకాల స్వప్నం నెరవేర్చాడు స్టోక్స్. అద్భుత ఇన్నింగ్స్(98 బంతుల్లో 84*)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌-ఇంగ్లీష్‌ జట్లు తలపడ్డాయి నరాలు తెగే ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ సమాన స్కోర్‌ చేయడం వల్ల మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అక్కడా రెండు జట్లు నువ్వా నేనా అనే రీతిలో పోరాడగా.. చివరికి ఇందులో కూడా స్కోర్లు సమమయ్యాయి. చేసేది లేక బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. ఇంగ్లాండ్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ మ్యాచ్‌కు నేటితో ఏడాది పూర్తయింది.Powered by
Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: