శ్రీరాముని అత్తగారు ఎవరు ?

Durga
శ్రీరాముని అత్తగారు ‘‘ ధన్య’’ ఈమె ధక్షుడి కూతురైన స్వధకు కూతురు. అంటే దక్షుని మనవరాలు. ఒకానొక సందర్భంలో విష్ణువు యెక్క సందర్శనార్ధం సనత్కుమారలు వెళ్లగా వారిని చూసి కూడా ఆమె లేచి నిలబడలేదు. ఈమెకు ఇంత అహంకారమా అని సనత్కుమారు ‘ మానవస్త్రీ’ గా జన్మించమని శపించారు. ఆమె వారిని వేడుకోగా ‘‘జనకుడి భార్యనైన నీకు సీత కూతురైనప్పడు నీకు శాప విమోచన జరుగుతుందని’’ సనత్కుమారులు ఆమెకు శాపవిమోచనం గురించి తెలియజేస్తారు. ఆమెయే శ్రీరాముని అత్త.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: