తిరుమల సమాచారం: 24.09.2019

Hareesh
ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు మంగళవారం,24.09.2019 ఉదయం 6 గంటల సమయానికి, స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 గదులలో భక్తులు వేచియున్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14 గంటలు పట్టవచ్చును.


• నిన్న స్వామివారికి  హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.82 కోట్లు.


• నిన్న 57,767 మంది భక్తుల కు కలియుగ దైవం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం  (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా 3 గంటల సమయం పట్టవచ్చును.



• వయోవృద్దులు మరియు దివ్యాంగుల ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) ఇస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:

• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: