సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నెనా ?

Durga
అపొహ : సత్యభామ అలిగి శ్రీకృష్ణుడిని తన ఎడమ కాలితో తన్నిందని అందరూ అపోహ పడుతుంటారు. వాస్తవం: సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్ననే లేదు. చలన చిత్రాలలోను, ప్రాచీన, నవీన కవులు సత్యభామను కోపిష్టిగాను, గర్విష్టిగాను అభివర్ణించడానికి కాలితో తన్నిన సన్నివేశాన్ని రూపొందించారు. తప్ప అది వాస్తవం కాదు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: