ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించవచ్చా?

Durga
  అపొహ : ఇంట్లో శివలింగం పెట్టి పూజించకూడదు అనీ, అసలు ఇంట్లో వెండి, బంగారు, ఇత్తడి వంటి ఏదో ఒక లోహంతో చేసిన శివలింగాన్ని పెట్టుకుని నియమనిష్ఠలు తప్పకుండా పూజించినంత వరకూ అంతా మంచే జరుగుతుంది.  శివలింగం ఎప్పుడు రెండు అంగుళాలకు మించకుండా అంటే బొటనవేలు పరిమాణానికి మించకుండా ఉండాలి.స్పటికలింగం, బాణ లింగం వంటివాటికి అధిక నియమనిష్ఠలు అవసరం. ఈ రోజుల్లో అందరి జీవితాలు ఉద్యోగాలతో ఏవిధంగా తయారయ్యాయో తెలుసు కదా.! నియమనిష్ఠలు పాటించి పూజించే వీలులేదు కనుక శివలింగం ఇంట్లో పెట్టుకుంటే మంచిది కాదనే అపొహ అందిరిలోను ఎక్కవైపోయింది. స్త్రీలు లింగా కృతికి పూజలు చేయరాదు. పటానికి మాత్రమే చేయాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: