ఓం...నమో...వేంకటేశాయా...🔔 శ్రీవారి దర్శనం 🔔
👉ఈరోజు తేదీ 09.03.2018 శుక్రవారం ఉదయం 5 గంటల సమయానికి,
👉సర్వదర్శనం కోసం 7 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
👉కంపార్టమెంట్లలోని భక్తులు ఉదయం 10-12 గంటల మధ్యసర్వదర్శనం పూర్తి చేసుకొనిఆలయం వెలుపలికి రావచ్చు.
👉కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు
👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.తరువాత నేరుగా దివ్యదర్శనానికి అనుమతిస్తారు.
👉ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులు ఉదయం 10 గంటలకు దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.
👉నిన్న మార్చి 08 న 61,013 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభించినది.
👉నిన్న 23,962 మంది భక్తులుస్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
👉నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదుకానుకలు ₹: 2.72 కోట్లు.
🌾నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకుభక్తులు అందించిన విరాళాలు .
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.00 లక్షలు.
విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
సర్వశ్రేయా ట్రస్టు: ₹ 1.00 లక్షలు.
ప్రాణదాన ట్రస్టు: ₹ 6.00 లక్షలు.
👉శుక్రవారం ప్రత్యేక సేవ:అభిషేకం
🦑ఓం...నమో...వేంకటేశాయా...