సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన విజయాలను అందుకుని స్టార్ హీరో స్థాయికి ఎదుగుతుంటారు. ఇక స్టార్ హీరో స్థాయి కి ఎదిగిన తర్వాత కూడా కొంత మంది అలాగే కెరియర్ ను అద్భుతమైన స్థాయి లో ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న బాబు కనబడుతున్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి అనేక విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. వాటితో ఈయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈయన చాలా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇంతకు పైన ఫోటో లో ఉన్న చిన్న బాబు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అజిత్ కుమార్.
అజిత్ కుమార్ హీరో గా కెరియర్ ను మొదలు పెట్టిన తక్కువ సమయం లోనే మంచి విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. స్టార్ హీరో స్థాయి కి ఎదిగిన తర్వాత కూడా ఈయన మంచి విజయాలను అందుకుంటు కెరియర్ ను అదే రేంజ్ లో ముందుకు కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన చాలా సినిమాల్లో హీరోగా నటిస్తూ చాలా బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.