తిరుమల సమాచారం ఓం నమ వేంకటేశాయ!!
ఈరోజు సోమవారం 30.10.2017
ఉ!! 5 గంటల సమయానికి....
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో
భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
నిన్న అక్టోబర్ 29 న 84,145 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న 32,702 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:2.22కోట్లు.