తిరుమల సమాచారం : 26.10.2017

తిరుమల దర్శనం ఈ రోజు రద్దీ: సులభ దర్శనం ఈరోజు తేదీ  26.10.2017 గురువారం ఉదయం 5 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.


(కంపార్ట్ మెంట్లలో నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనం) సర్వదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది.కాలినడక భక్తులకు స్లాట్ లో పేర్కొన్న సమయానికి నేరుగా దివ్య దర్శనం లభిస్తుంది.


కాలి నడక మార్గంలో :అలిపిరి నుండి 14000 ,శ్రీవారిమెట్టు నుండి 6000,మందికి స్లాట్స్ కేటాయిస్తారు కాలి నడకన తిరుమలకు చేరుకున్న భక్తులను ఉ. 8 గం.తరువాత నిరీక్షణ లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తారు స్లాట్స్ లభించిన నడక దారి భక్తులకు నేరుగా గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది నిన్న అక్టోబర్ 25 న 63,264 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.

నిన్న 30,616 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹: 2.79 కోట్లు.నిన్న శ్రీవారి యొక్క వివిధ ట్రస్టులకు అందిన విరాళాలు అన్నప్రసాదం ట్రస్టు: ₹ 7.01 లక్షలు
ప్రాణదాన ట్రస్టు: ₹ 10.00 లక్షలు
ఆరోగ్యవరప్రసాదిని: ₹ 1.00 లక్షలు
🌄🌅🌄🌅🌄🌅🌄🌅🌄🌅
బుధవారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     3
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     10
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   140
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   200
వసంతోత్సవం ఖాళీలు          :   150  
గురువారం ప్రత్యేక సేవ:
తిరుప్పావడ
🌄🌅🌄🌅🌄🌅🌄🌅🌄🌅
ఈ రోజు 26.10.2017  గురువారం
ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం
ఉ.పూ 3.30 - 4.00
తోమాలసేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
కొలువు, పంచాంగశ్రవణం 
(బంగారువాకిలి లోపల)
(ఏకాంతం)
ఉ. 4.15 - 5.00
మొదటి సహస్రనామార్చన
(ఏకాంతం) 
ఉ. 6.00 - 7.00
సల్లింపు, 
రెండో అర్చన (ఏకాంత),
తిరుప్పావడ, 
రెండో ఘంటారావం
ఉ. 6.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 9.00
పెద్దశుద్ది, రాత్రి కైంకర్యాలు, 
(ఏకాంతం), పూలంగి అలంకారాలు,
రాత్రి ఘంటారావం
రా. 9.00 - 1.00
పూలంగి అలంకారంతో సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
1.30  ఏకాంతసేవ


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: