సప్తమి నాడు సూర్య పూజ

Durga
మాఘమాసంలోని శెక్లపక్షంలో సప్తమి నాడు సూర్యపూజ చేస్తారు. ఆ రోజే రధసప్తమి. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసేటప్పుడు చిక్కుడు ఆకుల్ని తలమీద భూజాలమీద ఏండింటిని అక్షంతలతో కలిపి పెట్టుకుని చేస్తారు. ఇలా స్నానం చేసేటప్పుడు ‘‘సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణంమాధాయ సప్తమి రథసప్తమి’’ అనే శ్లోకం జపించాలి.  ఆ రోజున సూర్యపూజ వృతం చేసి చక్కెర పొంగలిని సూర్యభగవానునికి నివేదనం చేస్తారు. తల్లి దండ్రులు లేనివారు ఆ రోజు వారికి తర్పణం విడుస్తారు. సూర్యపూజ,  పితృ దేవతారాధన రెండూ చేయడం విశిష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: